అమెరికా ఆంధ్ర

అమెరికా-ఫిలడెల్ఫియాలో మెగా రక్త దాన శిబిరం

September 11, 2017

వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ (అమెరికా) వారి ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, వైఎస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్, రీజినల్ ఇంచార్జి రమేష్ రెడ్డి, నాట్స్ మాజీ అధ్యక్షులు గంగాధర్ దేసు పాల్గొన్నారు. డాక్టర్ గోశాలరాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని రాజశేఖర రెడ్డికి ఘనమైన నివాళి అర్పించారు. నూట యాభై మంది రక్త దానం చేశారు.  ఈ కార్యక్రమం లో ట్రెజరర్ విష్ణు కోటంరెడ్డి, జాయింట్ సెక్రటరీ రఘురామి రెడ్డి ఏటుకూరి, శివ మేక, పూర్వ సెక్రటరీ హరి వెళ్కూర్, బోర్డు సభ్యులు ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, నాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి మరియు వై ఎస్ ఆర్ అభిమానులు మధు గొనిపాటి, విజయ్పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, నాగరాజా రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, అంజి రెడ్డి సాగంరెడ్డి, రవి మరక, [Read More]

అమెరికా ఆంధ్ర

ఇర్మా హరికేన్ తో విలయం

September 10, 2017

ఇర్మా, హ‌రికేన్ ధాటికి అమెరికా తల్లడిల్లుతోంది. కుండ‌పోత వ‌ర్షం, భీక‌ర‌మైన రాక్ష‌స గాలులు క‌రీబియ‌న్ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 [Read More]

అమెరికా ఆంధ్ర

ఇర్మా హరికేన్ విలయ తాండవం

September 8, 2017

ఇర్మా హరికేన్ విలయ తాండవం చేసింది. అట్లాంటిక్‌ మహా సముద్రం నుంచి బయటకు వచ్చిన ఇర్మా కరేబియన్‌ దీవుల పై [Read More]

అమెరికా ఆంధ్ర

చికాగో లో అంతర్జాతీయ తెలుగు పోటీలు

September 8, 2017

చికాగో సెప్టెంబర్ 2 & 3. సిలికానాంధ్ర మనబడి ఈ వారంతం చికాగోలో ఐదవ అంతర్జాతీయ తెలుగు పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. సుమారు 120 మంది [Read More]

అమెరికా ఆంధ్ర

అమెరికాలోని తెలుగు వారి కోసం రూ.6.60 కోట్ల విరాళం 

September 7, 2017

ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా రూ.6.60 కోట్లను విరాళంగా అందించారు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం [Read More]

అమెరికా ఆంధ్ర

అమెరికాలో మనబడి విద్యార్ధుల పద్యనాటకం

September 4, 2017

సిలికానాంధ్ర మనబడి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ సారథ్యంలో అమెరికాలో నాలుగు నగరాలలో “పద్యనాటకం” కార్యక్రమం అద్భుతంగా [Read More]

అమెరికా ఆంధ్ర

అమెరికాలోని తుపాన్ బాధితులను ఆదుకుంటున్న ఏపీఎన్ఆర్టీ

September 2, 2017

హరికేన్ తుపాన్ వారిని నిలువ నీడ లేకుండా చేసింది. కొంత మంది సర్వం కోల్పోయారు. మరికొందరికి కట్టుబట్టలే మిగిలాయి. తినడానికి [Read More]

అమెరికా ఆంధ్ర

లండన్ లో ఘనంగా “గణపతి నిమజ్జన వేడుకలు”

September 2, 2017

లండన్ నగరంలోని హౌంస్లో లో ప్రాంతంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం జరిగింది. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో [Read More]