వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేల జీతాలుWant create site? Find Free WordPress Themes and plugins.
అందరికీ జీతాలు పెరుగుతున్నాయి. మా సంగతి ఏంటని ఏకంగా గవర్నర్లు కేంద్ర హోంశాఖకు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల జీతాలను భారీగానే పెంచారు. అసలు భారతదేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల జీతాలు ఎలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలకు మనకు ఉన్న తేడా ఏంటనే విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి…
 
   రాష్ట్రం పేరు         –     జీతం
 
1. తెలంగాణ           –  2,50,000
2. ఢిల్లీ                  –  2,10,000
3. ఉత్తర్ ప్రదేశ్        –  1,87,000
4. మహారాష్ట్ర          –  1,50,000
5. ఆంధ్రప్రదేశ్         –  1,30,000
6. హిమాచల్ ప్రదేశ్  –  1,25,000
7. హర్యాణా           –  1,15,000
8. తమిళనాడు        –  1,13,000
9. ఝార్ఖండ్           –  1,11,000
10. మధ్యప్రదేశ్        –  1,10,000
11.ఛత్తీస్ ఘడ్         –  1,10,000
12. పంజాబ్            –  1,00,000
13. గోవా               –  1,00,000
14. బీహార్              –  1,00,000
15. పశ్చిమ బెంగాల్   –      96,000
16. కర్ణాటక            –      60,000
17. సిక్కిం              –      52,000
18. గుజరాత్           –      47,000
19. కేరళ                –       42,000
20. రాజస్థాన్           –       40,000
21. ఉత్తరాఖండ్        –       35,000
22. ఒడిషా               –      30,000
23. మేఘాలయ         –      28,000
24. అరుణాచల్ ప్రదేశ్  –      25,000
25. అసోం               –      20,000
26. మణిపూర్            –      18,500
27. నాగాలాండ్          –      18,000
28. త్రిపుర                 –      17,500
 
                 ఇవే కాదు… శాసన సభ్యులకు పి.ఏతో పాటు… ప్రయాణాల ఖర్చులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. జీతం కంటే గీతం ఎక్కువగా ఉంటోంది. అంటే వసతి, సౌకర్యాలు, అలవెన్స్ లు, రాయితీలు, ప్రయాణ భత్యాలు ఎక్కువగా ఉంటాయి. త్రిపురలో రూ.17,500 కే పని చేయగలిగిన ఓ ఎమ్మెల్యే అదే పని చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో లక్షల్లో ఉంది. తెలంగాణలో రూ.2,50,000 జీతం ఉంటే.. అదే ఆంధ్రప్రదేశ్ లో 1,30,000 జీతం ఉండటం ఆశ్చర్యమే.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*