సినిమా చాన్స్ కోసం పడుకోవాలని అడిగిన నిర్మాత



Want create site? Find Free WordPress Themes and plugins.
         హీరోయిన్లకే కాదు..సహాయ నటీమణులకు లైంగిక వేధింపులు ఉంటాయి. హాలీవుడ్, బాలీవుడ్ లో ఇవి కామన్ గా జరుగుతుంటాయి. అవి ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. తనకు సినిమాలో చాన్స్ ఇవ్వమని అడిగితే ఆ నిర్మాత పడక సుఖం అందించాలని కోరారట. ఆ నిర్మాత పేరు చెప్పక పోయినా తనకు చాన్స్ లు లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది ఆ నటీమణి. ఫిదా’ సినిమాలో సాయిపల్లవికి స్నేహితురాలిగా నటించింది గాయత్రి. తాను సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పేసింది. చాలా మంది నిర్మాతలు హీరోయిన్లపై కన్నేస్తారని వారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తారని గాయత్రీ  చెబుతున్న మాటలు వింటే అమ్మాయిలకు భయమేస్తోంది. 
 
        రెండేళ్ల కిందట తాను ఓ సినిమా ఒప్పుకున్నాను. తనను వాడుకునే ఆలోచనలుంటే ముందే చెప్పాలని కోరింది గాయత్రి. అలాంటి పనులు ఇక్కడ ఎవరూ చేయరని నమ్మబలికారట. ఆరిస్టులను గౌరవిస్తామని చెప్పారు. తీరా ఆ ప్రాజెక్టు ఒప్పుకున్నాక షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమా దర్శకుడు, నిర్మాత నుంచి ఆమెకు వేధింపులు మొదలెట్టారు. ఫలితంగా తాను వారిని ఎదిరించినట్లు చెప్పారామె. తనకు అహంకారం వుందని.. ఇలాగైతే కెరీర్ కష్టమేనని దర్శకులు, నిర్మాత అన్నారట. అయినా సరే  ఇది అహంకాదని, ఆత్మగౌరవమని చెప్పానంది. తన ఫోటో చూసి ఎందరో ఆఫర్ చేశారు. ఒప్పుకుని ఉంటే ఈపాటికి కోట్లు సంపాదించే దానివని అన్నారు. ఒక రాత్రికి కోట్లిస్తామన్నా తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. డబ్బులు సంపాదించడం తన ఉద్దేశం కాదని వారికిచెప్పాను అని గతాన్ని గుర్తు చేసుకుంది.  
        తనను కారులో డ్రాప్ చేస్తానని ఎక్కించుకుని ఒక ప్లేస్‌కి తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక మళ్లీ లైంగికంగా వేధించారు. తన డ్రెస్‌ను లాగేస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఎలాగోలా తప్పించుకుని వచ్చేశానని గాయత్రి తెలిపింది. అప్పటి నుంచి ఆ నిర్మాతకు తాను దూరంగా వున్నాను. అయినా సరే తాను ఒప్పుకునే ప్రాజెక్టులన్నీ తప్పిస్తున్నాడని చెప్పింది గాయత్రి. టాలీవుడ్‌లో ఆయనో బడా నిర్మాతేనని గాయత్రి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. హీరోయిన్‌ గా రావాలంటే ” షుడ్ స్లీప్ విత్ మీ” అన్నారు. అంతే కోపంతో చెంప చెళ్లుమనిపించానని చెప్పింది. అతను ఎవరో చెప్పేందుకు ఇష్టపడలేదు గాయత్రి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*