బ్రిటన్ ప్రధాని హత్యకు కుట్ర



Want create site? Find Free WordPress Themes and plugins.
బ్రిటన్ లో మరోసారి హై అలెర్ట్ ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ను హత్య చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నడమే ఇందుకు కారణం. ముందుగా వాసన పసిగట్టిన పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. లేకపోతే ఇప్పటికి దాడుల వార్త వినాల్సి వచ్చేదేమో. ప్రధాని నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ గేట్లు పేల్చి, ఆ తర్వాత లోపలకు వెళ్లాలనేది ఉగ్రవాదుల ప్లాన్. అప్పుడే ప్రధాని థెరిస్సాను హతమార్చాలని భావించారు. ఈ కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఉత్తర లండన్‌కు చెందిన నాయిముర్‌ జకారియా రహ్మన్‌, వాయవ్య బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్‌ అకిబ్‌ ఇమ్రాన్‌ లు ఇందుకు బాధ్యులు. వీరికి ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నాయి.
                       బ్రిటన్ లో గందరగోళం క్రియేట్ చేయడమే వారి లక్ష్యం. కాకపోతే లక్ష్యం చేరుకోక ముందే వారి పోలీసులకు దొరికిపోయారు. వారే కాదు.. ఇందుకు సహకరించిన వారి పైనా నిఘా ముమ్మరమైంది. బ్రిటన్ పక్ష సభ్యుల సైతం ఇలాంటి దాడిని ఖండించారు. బ్రిటన్ ను అస్థిరత పాలుచేసే ఎలాంటి చర్యలను సమర్థించబోమని చెప్పారు వాళ్లు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*