యాప్స్ వినియోగంలో జాగ్రత్త…Want create site? Find Free WordPress Themes and plugins.
స్మార్ట్ ఫోన్ వినియోగదారులారా జాగ్రత్త. మీ వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడండి. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. అందుకే భారత ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు చేసింది. సెల్ ఫోన్ కు ఆధార్ ను అనుసంధానం చేస్తున్న సంగతి తెలిసిందే. అలా చేసిన  ఆధార్ డేటా బహిర్గతమైంది. దీనిపై స్పందించిన ఆధార్ సంస్థ వ్యక్తిగత వివరాలు బయటకు వచ్చాయి… కొంతమంది హ్యాకర్లు డేటాను హ్యాక్ చేసినట్లు వెల్లడించింది. భారత హోంశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఆధార్ డేటా గల్లంతు కాకుండా చర్యలు తీసుకుంది. అంత పటిష్ట భద్రత ఉన్నా ఆధార్ డేటా ఎలా భయటకు వచ్చింది అనే దానిపై కేంద్రం  విచారణ చేసింది. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధార్ డేటాను హ్యాక్ చేయాడానికి మనం వాడే స్మార్ట్ ఫోన్ లు కారణమట. అందులో ఉపయోగించే కొన్ని యాప్స్ వల్లే సాధ్యమైందని తేలింది. దీంతో కేంద్రహోంశాఖ 30కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు హెచ్చరికలు పంపింది. 
                            చైనా యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందట. చైనా యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచించింది. ఏ యాప్స్ ను తీసేయాలో చెప్పేసింది. 42యాప్స్ నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా వాటి వినియోగంలో జాగ్రత్త వహించాలని తెలిపింది. భారత హోంశాఖ నివేదిక ప్రకారం ఆ 42 డేంజరస్ చైనా యాప్స్ ఇలా ఉన్నాయి…
Weibo
WeChat
SHAREit
Truecaller
UC News
UC Browser
BeautyPlus
NewsDog
VivaVideo QU Video Inc
Parallel Space
APUS Browser
Perfect Corp
Virus Cleaner (Hi Security Lab)
CM Browser
Mi Community
DU recorder
Vault-Hide
YouCam Makeup
Mi Store
cacheClear DU apps studio
DU Battery Saver
DU Cleaner
DU Privacy
360 Security
DU Browser
Clean Master – Cheetah Mobile
Baidu Translate
Baidu Map
Wonder Camera
ES File Explorer
Photo Wonder
QQ International
QQ Music
QQ Mail
QQ Player
QQ NewsFeed
WeSync
QQ Security Centre
SelfieCity
Mail Master
Mi Video call -Xiaomi
QQ – Launcher
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*