వర్మ సినిమాలో కథానాయికగా మైరా సరీన్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల  ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. “కంపెనీ” పతాకంపై వర్మ-సుధీర్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని.. జనవరి నుంచి సెకండ్ షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది. 
                ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా వేర్వేరు వార్తలొస్తున్నా విషయం తెలిసిందే. ఈ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసేందుకు వర్మ స్వయంగా రంగంలోకి దిగి.. నాగార్జున హీరోగా తాను తెరకెక్కిస్తున్న నాలుగో సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు. తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా ఈ చిత్రంలో కథానాయికగా పరిచయమవుతున్న మైరా సరీన్ ను పరిచయం చేశారు దర్శకనిర్మాత వర్మ.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*