శ్రీముఖి కొన్నేళ్ల పాటు పెళ్లి చేసుకోదా…



Want create site? Find Free WordPress Themes and plugins.
బుల్లితెర యాంకర్ శ్రీముఖి. బొద్దుగా ఉంటోంది. బోల్డ్ గా మాట్లాడుతోంది. ఈటీవీలో ప్రసారమయ్యే పటాస్ తో అభిమానులను బాగా సంపాదించుకుంది. తెలంగాణ యాసతో ఆమె మాట్లాడే మాటలే కాదు.. చేతలు హాట్ గా ఉంటాయి. కో-యాంకర్ రవితో చేసే చిలిపి చేష్టలు ఒక్కోసారి శృతి మించుతున్నాయి. బహిరంగంగానే ముద్దులు పెడుతోంది. డ్రెస్సింగ్ స్టైల్ యువతను నిద్ర లేకుండా చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోను మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన సంగతులను అప్పుడప్పుడు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకనే పని చేస్తోంది. 
                మీ పెళ్లి ఎప్పుడు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు… సల్మాన్ ఖాన్ నాకు ఆదర్శమని చెబుతోంది. అంటే 50 ఏళ్లు వచ్చినా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు. మరి అప్పటి వరకు ఆగుతుందా అనే అనుమానాలను తీసుకువచ్చింది. పెళ్లి అంటే ఏముంది. సంసారం బంధానికి అతుక్కుపోవాలి. ఇలా ఎంజాయ్ గా గడపలేమనే భావనలో ఉందట శ్రీముఖి. అందుకే పెళ్లి లొల్లి నాకు వద్దు.. అసలు కొన్నాళ్ల పాటు అసలు ఆ ప్రస్తావనే వద్దంటోంది. అంతగా పెళ్లి మీద రీసెర్చ్  చేసిందేమో…   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*