జగన్ టాప్ టెన్ ప్లేస్ లో 



Want create site? Find Free WordPress Themes and plugins.
       వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి టాప్ టెన్ లో ఉన్నారు. భారత దేశంలోని మిగతా నేతలను కాదని మరీ ఆయన అగ్రస్థానానికి ఎగబాకారు. అదీ ఎందులోనో తెలుసా…చూడండి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే నకిలీ కంపెనీల గురించి ఎన్ పోర్స్ మెంట్ అండ్ డైరెక్టరేట్ ఒక జాబితాను విడుదల చేసింది. అందులో జగన్ పేరును ప్రస్తావించింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. తాను రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతానని జగన్ పదే పదే చెబుతున్న మాట. సి.ఎం అవుతాడో లేదో గానీ..దేశ వ్యాప్తంగా నకిలీ కంపెనీలను సృష్టించిన వారి జాబితాలో మాత్రం చోటు దక్కించుకున్నారు జగన్. 
         మహాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ కు పలు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ను అనుచరులు చూపించారట. అందులో జగన్ పేరును చేర్చారు. 31 కంపెనీల్లో 368 కోట్లను ఇలా పెట్టారనేది ఈడీ జారీ చేసిన లిస్ట్ లో ఉంది. జగన్ వైరి వర్గం మీడియా ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేసి చూపించింది.  ఇప్పుడు టీడీపీకి ఇది మంచి వరంగా మారింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*