నాగ చైతన్య, సమంతల రిసెప్సెన్



Want create site? Find Free WordPress Themes and plugins.
పెళ్లయాక చాలా రోజులకు రిస్పెషన్ ఇచ్చారు సమంత, నాగచైతన్యలు. రెండు పద్దతుల్లో పెళ్లి చేసుకున్న వాళ్లు రిసెప్సన్ రెండుసార్లు ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించి విందు భోజనం పెట్టారు. పోయిన నెల 6, 7తేదీల్లో గోవాలో వారి వివాహం అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా వెంటనే రిస్పెషన్ పెడతారు ఎవరైనా. కానీ వీళ్లు వెరైటీ. అసలు రిస్పెస్షన్ వద్దన్నాడట నాగ చైతన్య. భోజనాలు పెట్టక పోతే బాగుండదు. అందరూ ఆశీర్వదించాలని పట్టుబట్టి మరీ నాగార్జున ప్రముఖులను పిలిచారు. 
                        నాగచైతన్య, సమంత రెండో రిసెప్షన్ కు సినీ, వ్యాపార, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులు కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, నాని, రాజమౌళి, కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్, కల్యాణ్ కృష్ణ, మారుతి, చందు మొండేటి, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ,  కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్, రానా, వెంకటేష్, రామోజీరావు, ఆర్కేలు హాజర్యయారు. మరోవైపు హీరో అఖిల్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పెళ్లి అన్నదే అయినా…హడావుడి తమ్ముడు అఖిల్ దే కావడం విశేషం. అక్కడకు వచ్చిన వారంతా ముందు అఖిల్ తో మాట్లాడుతుండటం ఆసక్తికరమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*