ఇంటికి చేరుతున్న మరో కుంతాల నిర్మల్ బాధితుడుWant create site? Find Free WordPress Themes and plugins.

గంగుల మురళీధర్‌రెడ్డి మిత్రులకు మరియు అంబసి సాకారంతో ఇంటికి వస్తున్నాడు
ప్యాట శ్రీనివాస్ వయస్సు 34, కువైట్ vit వ్యవసాయ వర్కర్‌గా వచ్చినాడు
10 నెలల క్రితం లక్ష ఖర్చుపెట్టి వచ్చినాడు, రోజుకు 14 గంటలు పని చేసినాడు, అర్ష మొలల బాధపడుతున్నాడు,
గంగుల మురళిదర్ రెడ్డి ఎంబసీ సహాయంతో మరియు మిత్రులతో శ్రీ మోహన్ కృష్ణం ద్వారా టికెట్ ఇప్పించి , ఇంటికి పంపించడం జరిగింది.

ఇతను బయట ఉండడానికి సహకరించిన
శ్రీ రాజేశ్వరు , శ్రీ స్వామి, మహేష్ చిందం, మహేష్ ఎంకం పల్లి, పర్శ మల్లయ్య , గార్లు సహకరించారు.
మదదు నెంబరుKU0OTH102642817
పాస్‌పోర్ట్ నెంబర్ P 0539 819, సివిల్ ఐ డి నెంబర్383040 210945, ఆధార్ నెంబర్ 553461929905

అతని ఇంటికి చేరగానే జిల్లా అధికారులు ఇతనికి సహాయం చేయగలరు.
తెలంగాణ ప్రభత్వం అడిగిన వెంటనే స్పందించి సహాయం అందిస్తుంది, ఎన్ ఆర్ ఐ పాలసీ తొందర్లో ప్రవేశ పెట్టాలని చూస్తుంది. , మంత్రి వర్యులు శ్రీ కె టీ ఆర్ గారికి కృతజ్ఞతలు
జిల్లాల వారీగా గల్ఫు వలసను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని , ఇక్కడికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురైతే బయట పని వారికి టికెట్లు ద ప్రభుత్వం ఇప్పించాలి వాళ్లు తిరగడానికి ఖర్చులు, మెడికల్ గా కష్టాలు ఉన్నవారికి ప్రభుత్వం ఆదుకోవాలి, గల్ఫ్ లో కూడా ఇండియాలో కూడా కార్మికులకు జీవితం చేయించాలి అని పత్రికాముఖంగా మురళీధర్‌రెడ్డి కోరుతున్నారు

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*