రామోజీ ఫిల్మ్ సిటీ లో… పిల్లలతో సందడి చేసిన హీరో సునీల్



Want create site? Find Free WordPress Themes and plugins.

కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి టాలీవుడ్ హీరోగా ఎదిగిన సునీల్ మరోసారి తన దాతృత్వాన్ని చూపించారు. తన వంతుగా ఎప్పుడు ఎవరు సాయం అడిగిన వారికి హెల్ప్ చేయడం ఆయన నైజం. అలాంటి సునీల్ అనాథ పిల్లల కోరిక మేరకు… రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి ఎంటర్ టైన్ చేయడం విశేషం. దాదాపు 20 మంది పిల్లల్ని రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి వారిని ఆట పాటల్లో ముంచెత్తారు. సునీల్ ఇచ్చిన సర్ ప్రైస్ కి పిల్లలంతా ఎంజాయ్ చేశారు. తమకు బాగా ఇష్టమైన నటుడితో ఎంజాయ్ చేయడం లైఫ్ లో మర్చిపోలేమన్నారు. స్వచ్ఛమైన మనసున్న పిల్లలతో ఇలా గడపడం… నిజంగా నా అదృష్టమని హీరో సునీల్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*