స్పైడర్ కోసం ఘట్టమనేని ప్యామిలీ ఎదురుచూపు



Want create site? Find Free WordPress Themes and plugins.
         ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం స్పైడర్. తెలుగు, తమిళం, హిందీలో ఈనెల 27న విడుదల కానుంది. దసరా కానుకగా రానున్న ఈ సినిమా కోసం దర్శకుడు మురుగదాస్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి కంటే ముందుగా ఘట్టమనేని కుటుంబం ఆశగా చూస్తోంది. సినిమా విడుదలకు ముందు రోజే వారికి ప్రత్యేక షో వేయనున్నారు మహేష్. దాదాపు ఘట్టమనేని కుటుంబ సభ్యులందరినీ సిసిలియా పాట చూసి వెళుదురు రండిని పిలిచారు ప్రిన్స్. సూపర్ స్టార్ కృష్ణతోపాటు…ఆదిశేషగిరి రావు…గల్లా అరుణ కుటుంబ సభ్యులతో పాటు..తన స్నేహితులను ఆహ్వానించారు. దీంతో ఉత్కంఠ నెలకుంది. వారికి చూపించడం వల్ల సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది మహేష్ కు. అందుకే ఆ పనిచేస్తున్నట్ల తెలుస్తోంది. ఎస్ జే సూర్య ఇందులో నటించగా…భారీ బడ్జెట్ తో రూపొందింది స్పైడర్. జై లవకుశ సినిమా హడావుడి అప్పటికి తగ్గే అవకాశం ఉండటంతో స్పైడర్ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.    
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*