జై లవకుశ న్యూ స్టిల్స్ అండ్ వాల్ పేపర్స్



Want create site? Find Free WordPress Themes and plugins.

         టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులోను బాబీ దర్శకత్వంలో రావడంతో ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకుంది. జై లవ కుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయి నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటోంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జై లవకుశ న్యూ స్టిల్స్ అండ్ వాల్ పేపర్స్ ని విడుదల చేసారు.

         ఈ మూవీలో ఎన్టీఆర్ తో రాశీఖన్నా, నివేదితా ధామస్, రోనిత్ రాయ్ లు జోడిగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక గీతం మెరిసిపోనుంది. కోన వెంకట్ కథ అందిస్తుండగా..చోటా కె నాయుడు సినిమాటోగ్రపీ చేస్తున్న ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*