అమెరికా-ఫిలడెల్ఫియాలో మెగా రక్త దాన శిబిరం



Want create site? Find Free WordPress Themes and plugins.

వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ (అమెరికా) వారి ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి, వైఎస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్, రీజినల్ ఇంచార్జి రమేష్ రెడ్డి, నాట్స్ మాజీ అధ్యక్షులు గంగాధర్ దేసు పాల్గొన్నారు. డాక్టర్ గోశాలరాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని రాజశేఖర రెడ్డికి ఘనమైన నివాళి అర్పించారు. నూట యాభై మంది రక్త దానం చేశారు.

 ఈ కార్యక్రమం లో ట్రెజరర్ విష్ణు కోటంరెడ్డిజాయింట్ సెక్రటరీ రఘురామి రెడ్డి ఏటుకూరిశివ మేకపూర్వ సెక్రటరీ హరి వెళ్కూర్బోర్డు సభ్యులు ద్వారక వారణాసిసహదేవ్ రెడ్డినాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడవెంకటరామి రెడ్డి మరియు వై ఎస్ ఆర్ అభిమానులు మధు గొనిపాటివిజయ్పోలంరెడ్డితాతా రావుశ్రీధర్ రెడ్డి తిక్కవరపురామ్ కళ్ళంగీత దోర్నాదులరామమోహన్ రెడ్డి ఎల్లంపల్లినాగరాజా రెడ్డిజగన్ దుద్దుకుంటఆనంద్ తొండపు, అంజి రెడ్డి సాగంరెడ్డిరవి మరక, భానోజీ రెడ్డిహరి కురుకుండవంశి బొమ్మారెడ్డిధీరజ్ రెడ్డి పాల్గొన్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*