​ ఈస్ట్ మరియు వెస్ట్ ​ లండన్ లో వైభవంగా బోనాలు సంబురాలు  ​Want create site? Find Free WordPress Themes and plugins.
 

తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా అమ్మ వారి ఆలయంలో పూజలు నిర్వహించిడాన్సులు డప్పుల దరువులతో ఈస్ట్ హాం ​(eastham) పట్టణమంతా లష్కర్ బోనాల పండుగ వాతావరణాన్ని సృష్టించారు మన తెలంగాణా NRI లువెదురు బద్దలు రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెలు ఊరేగింపు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈస్ట్ లండన్ వీధుల్లో తోట్టెల ఊరేగింపును జరుపుకున్న మొదటి NRI సంస్థ తెలంగాణ ఎన్నారై ఫోరంగతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణా కుటుంబాల కోరిక మేరకు  ఈ సంవత్సరం లండన్ లోని రెండు ప్రదేశాలలో (వెస్ట్ లండన్ & ఈస్ట్ లండన్) బోనాలు జాతర ని నిర్వహించింది తెలంగాణ ఎన్నారై ఫోరం. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరైయ్యారు. వేడుకలకు స్థానిక కౌన్సిలర్ పాల్సతినేసాం (Indian High Commission  Minister (Coordinaton)) . ​A.S.రాజన్ ముఖ్య అతిధులుగా హాజరవడం విశేషంతెలంగాణ ఎన్నారై ఫోరం  సంవత్సరము ప్రధానంగా చేపట్టిన ‘చేనేత కు చేయూతనిద్దం నేతన్నకు మద్దతునిద్దాం‘ అని  చేనేత వస్త్రాలయం‘ ద్వారా ప్రవాసులకు ,స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానం ప్రశంసనీయం అని ముఖ్య అతిధులు కొనియాడారు వేడుకలలో భాగంగా తెలంగాణా నేతన్నల వద్ద నించి చేనేత వస్త్రాలను తెప్పించి ‘చేనేత వస్త్రాలయం‘ ద్వారా స్థానిక NRI  కోసం అందుబాటులో ఉంచారుతెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు చేసిన విన్నపాన్ని  మన్నించి మరియు వారు చేనేతను ప్రదర్శిస్తున్న తీరుకు మెచ్చి పలువురు ఎన్నారై మహిళలు చేనేత వస్త్రాలను ధరించి బోనాలు వేడుకలలో పాల్గొనటం అందరికి ఎంతో స్పూర్తినిచ్చిందిబోనం ఎత్తిన ఆడపడచులందరికి విలువైన కానుకలు మరియు వేడుకలకు హాజరైన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలుపొందిన వారకి బహుమతులు అందచేసారు.

                తెలంగాణ ఎన్నారై ఫోరం సంస్థ విద్యసంగీతంకళలుసాంస్కృతికక్రీడలు వ్యాపారంస్వచ్ఛంద  మరియు సమాజ సేవ వంటి పలు రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకుయువతీ యువకులకు ‘ఆచార్య జయశంకర్ పురస్కారములు‘ అందచేసారుఅలాగే  బోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కర్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపికలతో ప్రశంశించారుసంప్రదాయ తెలంగాణా వంటకాలతో ఏర్పాటు చేసిన విందు హాజరైన వారికి ఎంతో సంతృప్తినిచ్చింది విధంగా మన తెలంగాణా సంస్కృతిని ముందు తరాలకు చేరవేసే అవకాశం కల్పిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు

తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాఘం సభ్యులు – ​ ​

హేమలత గంగసాని , ​వనమాల గోపతి ,నందిని మొట్ట ,మంజుల పిట్టల ,భారతి కొప్పుల, శ్రీలక్ష్మి మర్యాల, శ్రీవాణి మార్గం, సుచరిత కాల్వ, వర్ష కటికనేని, రజిత నీల,​ జ్యోతి రెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, ​శశి కుడికాయల ,ఉమ గిరివాని, రమాదేవి తిరునగరి, శౌరి రంగుల, వాణి రంగుల ఈ కార్యక్రమానికి  సంబంధించిన పూజ నిర్వహణ, ఒడి బియ్యం , ఊరేగింపు లలో  పాల్గొన్న ఆడపడుచులకు ఎంతో తోడ్పాటుని అందించారు.

తెలంగాణా ఎన్నారై ఫోరం ఎగ్జిక్యూటివ్ టీం – వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్ గారు , అడ్విసోరీ బోర్డు చైర్మన్ అంతటి ప్రమోద్ గారు,అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్ గారు ,ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని , తిరుపతి గోలి ,ముఖ్య కార్యదర్శిలు నగేష్ కాసర్ల , సుధాకర్ రంగుల ,ఉమ్మడి కార్యదర్శిలు భాస్కర్ పిట్ల , సురేష్ గోపతి ,కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, స్కాట్లాండ్ కన్వినర్ శ్రీధర్ రావు కలకుంట్ల ,సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, క్రీడా కార్యదర్సులు స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి ,భాస్కర్ మొట్ట,రాజేష్ ఎనపోతుల

మీడియా టీం – సాయి ప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, స్వచ్చంద

సంక్షేమ టీం – మీనాక్షి అంతటి, సంతోష్ ఆకుల,​ ఏరియా ఇంచార్జిలు సంతోష్ ఏరుకుల్ల.

ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ – ​ చంద్ర కాంత్  ,దేవులపల్లి శ్రీనివాస రావు , ,శశి కొప్పుల ,శ్రీధర్ బాబు మంగళారపు, ​శ్రీధర్ నల్ల, ​ బోనాలు వేడుకలలో చైతన్యవంతంగా పాల్గొన్న వారిలో వున్నారు.

 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*