నా పేరు విశాల్ గున్నీ నా ఫోన్ నంబర్ 9440796500 అంటున్న తూ.గో ఎస్పీ



Want create site? Find Free WordPress Themes and plugins.
అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది పోలీసు వ్యవస్థ. తద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది తూర్పు గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం. సామాన్య ప్రజలు సైతం విరివిగా ఉపయోగిస్తున్న ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని ఎస్పీ విశాల్ గున్నీ ప్ర‌క‌టించారు. ఎఫ్ బీలో పోలీస్ పేజ్ SP EAST GODAVARI, వాట్సాప్ నెంబ‌ర్ 9494933233 ను ఎస్పీ ప్ర‌క‌టించారు.  ప్రజలు నేరుగా తన ఫోన్ నంబరు 9440796500 కు ఎప్పుడైనా ఫోన్ చెయవచ్చని ఎస్పీ విశాల్ గున్ని పిలుపునిచ్చారు. అందుకే తూర్పు గోదావరి పోలీస్ ప్ర‌య‌త్నాల‌కు చేదోడుగా నిలుద్దాం… సామాన్యుడికి పోలిస్ యంత్రాంగం అందుబాటులో ఉండేలా ప్ర‌య‌త్నిద్దాం అనే నినాదాన్ని ఎత్తుకుంది. మిగతా జిల్లాలు ఇదే విధానాన్ని పాటిస్తే ఇక తిరుగే లేదు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*