‘ఏజంట్‌ భైరవ’ జూలై 7న విడుదల



Want create site? Find Free WordPress Themes and plugins.

విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘ఏజంట్‌ భైరవ’ జూలై 7న విడుదలకానుంది. భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రంలో జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ గా తెరకెక్కిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోందని, అలాగే జగపతిబాబు నటన ఈ సినిమాకే హైలైట్‌ గా చెబుతున్నారు యూనిట్ సభ్యులు. సతీష్‌, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం సంతోష్‌ నారాయణ్‌, కెమెరా ఎమ్‌. సుకుమార్‌, ఫైట్స్‌ అనల్‌ అరసు, ఆర్ట్‌ ఎమ్‌. ప్రభాకరన్‌, ఎడిటింగ్‌ ప్రవీణ్‌. కె. ఎల్‌ లు అందిస్తున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*