ఆజాద్ చెప్పిన వినని నితీష్Former Bihar CM senior JD(U) leader Nitish Kumar with CPI leader D Raja during a meeting in New Delhi on Sunday. Photo by K Asif 06/07/14
Want create site? Find Free WordPress Themes and plugins.
రాష్ట్రపతి ఎన్నికలో బిజెపి అభ్యర్ది రామ్ నాద్ కోవింద్ కు జనతా దళ్ యు పార్టీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్ రాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్నారు కాబట్టి తాను ఆయనకు మద్దతు ఇవ్వక తప్పదని నితీష్ ముందే చెప్పారు. ఆయన చర్యతో యుపీఐ భాగస్వామ్య పక్షాలు ఇరకాటంలో పడ్డాయి. బీహారు ముఖ్యమంత్రి,జెడి యు అదినేత నితీష్ కుమార్ పార్టీ సమావేశం నిర్వహించి కోవింద్ కు మద్దతు ప్రకటించడం హాట్ టాపికైంది. బీహారులో ఆర్జేడి, కాంగ్రెస్ పార్టీలతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నితీష్ మనసు మార్చడానికి కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ తన వంతు ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ప్రధాని మోడీకి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో నైతిక మద్దతు ఇచ్చినట్లు అయింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచనలోపడింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*