ఎన్టీఆర్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు…Want create site? Find Free WordPress Themes and plugins.
ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రకటించారు నిర్వాహకులు. దక్షిణ భారత సినీ పరిశ్రమలకు చెందిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ను హైదరాబాద్ లో ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగంలోని వారికి ఈ అవార్డులు అందజేశారు. తెలుగులో ఉత్తమ నటుడు అవార్డును ఎన్టీఆర్ అందుకున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి గాను ఎన్టీఆర్‌కు ఈ అవార్డు దక్కింది. తండ్రి దినోత్సవం నాడు ఇది అందుకోడం తనకు ఎంతో ఆనందానిస్తుందని చెప్పారు ఎన్టీఆర్. అవార్డులు ఎవరికి వచ్చాయి..ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం…
ఉత్తమ నటుడు- ఎన్టీఆర్
ఉత్తమ నటి అవార్డు -సమంత (అ ఆ)
ఉత్తమ చిత్రం – పెళ్లిచూపులు
ఉత్తమ దర్శకుడు – వంశీ పైడిపల్లి (ఊపిరి)
ఉత్తమ నటుడు – ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో
ఉత్తమ నటి – సమంత (అ ఆ)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) – అల్లు అర్జున్ (సరైనోడు)
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) – రీతూ వర్మ (పెళ్లిచూపులు)
ఉత్తమ సహాయ నటి – నందితా శ్వేత (ఎక్కడికి పోతావు చిన్నవాడా)
ఉత్తమ సహాయ నటుడు – జగపతి బాబు (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పి.ఎస్. వినోద్ (ఊపిరి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ – శేఖర్ వీజే (జనతా గ్యారేజ్ – యాపిల్ బ్యూటీ సాంగ్)
ఉత్తమ గేయ రచయిత – రామజోగయ్య శాస్త్రి (జనతా గ్యారేజ్ – ప్రణామం సాంగ్)
జీవితకాల సాఫల్య పురస్కారం – డాక్టర్ విజయ నిర్మల
ఉత్తమ నేపథ్య గాయకుడు – కార్తీక్ (అ ఆ – ఎల్లిపోకే శ్యామల సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని – చిత్ర (నేను శైలజ – ఈ ప్రేమకి సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీ శ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో)
తమిళం
ఉత్తమ చిత్రం – జోకర్
ఉత్తమ నటుడు – మాధవన్ (ఇరుధి సుట్రు)
ఉత్తమ నటి – రితికా సింగ్ (ఇరుధి సుట్రు)
ఉత్తమ దర్శకుడు – సుధా కొంగర (ఇరుధి సుట్రు)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) – సూర్య (24)
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) – త్రిష (కోడి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – తిర్రు (24)
ఉత్తమ తొలి పరిచయ నటి – మంజిమ మోహన్ (అచ్చం యనబంధు మనమాయిద)
ఉత్తమ తొలి పరిచయ నటుడు – శిరీష్ (మెట్రో)
ఉత్తమ గేయ రచయిత – థమరయి (తల్లి – పొగతే సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని – శ్వేతా మోహన్ (కబాలి – మాయనది సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఎ.ఆర్.రెహమాన్ (అచ్చం యనబంధు మనమాయిద)
ఉత్తమ సహాయ నటి – ధన్సిక (కబాలి)
కన్నడం
ఉత్తమ చిత్రం – తిథి
ఉత్తమ నటుడు – అనంత్ నాగ్ (గోధి బన్న సాధారణ మైకట్టు)
ఉత్తమ నటి – శ్రద్ధ శ్రీనాథ్ (యూ టర్న్)
ఉత్తమ దర్శకుడు – రిషబ్ శెట్టి (కిరిక్ పార్టీ)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) – రక్షిత్ శెట్టి (కిరిక్ పార్టీ)
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) – ​ శృతి హరిహరన్ (గోధి బన్న సాధారణ మైకట్టు)
ఉత్తమ గేయ రచయిత – జయంత్ కైకిని (సారియాగి నేనేపిడే – ముంగారు సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని – అనన్య భట్ (రామ రామ రే – నమ్మ కయో సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – అజనీష్ లోక్‌నాథ్ (కిరిక్ పార్టీ)
ఉత్తమ సహాయ నటి – సంయుక్త హెగ్డే (కిరిక్ పార్టీ)
ఉత్తమ సహాయ నటుడు – వశిష్ఠ సింహా (గోధి బన్న సాధారణ మైకట్టు)
మలయాళం
ఉత్తమ చిత్రం ​- మహేషింటే ప్రతీకారం
ఉత్తమ నటుడు – నివిన్ పౌలీ
ఉత్తమ నటి – నయనతార (పుతియ నియమం)
ఉత్తమ దర్శకుడు – దిలీష్ పోతన్ (మహేషింటే ప్రతీకారం)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) – దుల్కర్ సల్మాన్ (కమ్మటి పాదం)
ఉత్తమ గేయ రచయిత – మధు వాసుదేవన్ (ఒప్పం – చిన్నమ్మ సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని – చిన్మయి (యాక్షన్ హీరో బిజు – ఊంజలి ఆది సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు – ఎంజీ శ్రీకుమార్ (ఒప్పం – చిన్నమ్మ సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – బిజిబాల్ (మహేషింతే ప్రతీకారం)
ఉత్తమ సహాయ నటి – ఆశా శరత్ (అనురాగ కరికిన్ వెళ్లం)
ఉత్తమ సహాయ నటుడు – వినాయకన్ (కమ్మటి పాదం)
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*