మాట్లాడుతుండగానే పడిపోయిన కడియం



Want create site? Find Free WordPress Themes and plugins.
 
వరంగల్ తెలంగాణ వేడుకల్లో పాల్గొన్నారు కడియం శ్రీహరి. తెలంగాణ మూడో అవతరణ ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఈ లోపే ఆయన మాటల్లో క్లారిటీ తగ్గింది. అందరూ చూస్తుండగానే కడియం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరుగున పక్కన ఉన్న పోలీసులు. అధికారులు ఆయన్ను పట్టుకుని కారు వద్దకు తీసుకువెళ్లారు. విశ్రాంతి లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. పక్కన వైద్యలు ఉన్నారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకున్నారు. ఐదు నిమిషాలు అలా కారులో విశ్రాంతి తీసుకున్న కడియం ఆ తర్వాత తిరిగి సభ వద్దకు వచ్చారు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. బంగారు తెలంగాణ సాధించే వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయననిచెప్పారు. అంతే సభికుల నుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*