హాస్యనటుడిపై కేసు నమోదు



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రముఖ హాస్య నటుడు తాడి బాలాజీ పై వేధింపుల కేసు నమోదు అయ్యింది. బాలాజీ తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై మాధవరంలోని శాస్త్రినగర్ లో బాలాజీ, నిత్య దంపతులు నివాసముంటున్నారు. కాగా బాలాజీ నిత్యలు 8 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.. ఈ దంపతులకు పోర్షిక(6) అనే కూతురు ఉంది. ఇటీవల తన భర్త తనను కులం పేరుతో తిడుతున్నాడని.. వేధింపులకు గురిచేస్తున్నాడని మాధవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నిత్య.  కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తాను భార్యను ఎప్పుడు ఇబ్బందులకు గురి చేయలేదని.. కావాలని కేసు పెడితే చేసేదేమి లేదని చెప్పాడు బాలాజీ. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*