నేను రాక్షసుడిగా మారకముందు



Want create site? Find Free WordPress Themes and plugins.
రాంగోపాల్ వర్మ ఈ పేరు సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. శివ, క్షణక్షణం లాంటి అత్యుత్తమమైన చిత్రాలను అందించిన ఆయన హిందీలోనూ అద్భుతమైన విజయాలను ఇచ్చారు. ఎంతో మంది నటులకు బ్రేక్ ఇచ్చారు. ఏ విషయమైనా కుండబద్ధలు కొట్టి మాట్లాడటమే కాకుండా, వివాదాలతో సావాసం చేసే ఆయనలో ఒక్కసారిగా మార్పు “కని”పించింది.. తన గారాలపట్టిని చిన్నప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోను ట్విట్టర్లో మెయిల్ చేయడమే కాకుండా తన జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను రాక్షసుడిగా మారకముందు తనలో మానవత్వం ఉన్నపుడు తన కూతురితో… అంటూ ఆ చిత్రాన్ని పోస్ట్ చేశారు.. ఎంతైనా ఒక బిడ్డకు తండ్రి కదా.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అది ఆర్జీవీ అయినా మరి ఎవరైనా…
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*