చిత్రీకరణ తుదిదశలో ‘ఏక్త’ 



Want create site? Find Free WordPress Themes and plugins.

భిక్షమయ్య సంఘం, సుమన్‌రెడ్డి సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘ఏక్త’. నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, రాబిన్‌ సోహి జంటగా నటిస్తున్నారు. ఈ.వి.వి సత్యనారాయణ, బి.జయ, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, సాయి కిషోర్‌ వంటి దర్శకుల దగ్గర మాటల రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సుమన్‌ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విరాట్‌ సినిమాస్‌ సమర్పణలో బి.ఎస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ తుదిదశలో ఉంది. నసీర్‌ఖాన్‌, సలీల్‌ ఆంకోలా, ప్రణతిరాయ్‌ ప్రకాష్‌, బాహుబలి ప్రభాకర్‌, రుషద్‌ రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ తమశ్యామ్‌ సంగీతం దబు మల్లిక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం సుమన్‌రెడ్డి. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*