భయపెట్టే ‘చామంతి’ 



Want create site? Find Free WordPress Themes and plugins.

టి.చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చామంతి’ చిత్రం సెన్సార్‌ పూర్తి కాగా, విడుదలకు సిద్దమవుతోంది. నూతన తారాగణంతో పూర్తి స్థాయి రొమాంటిక్‌ హర్రర్ కథాంశంతో ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, యువతను ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత టి. చలపతి తెలిపారు. ఎవరూ ఊహించని పాత్రలో ‘సంపూర్ణేష్‌ బాబు’ ఈ చిత్రంలో అలరించనున్నారు. చామంతి ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని, డిఫరెంట్‌ డెవిల్‌ని చూపించారని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*