ప‌వ‌నే ది బెస్ట్ అంటున్న‌రేణు దేశాయ్‌



Want create site? Find Free WordPress Themes and plugins.
సోష‌ల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తూ హ‌డావుడి చేసే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది.  న‌చ్చ‌ని న‌టుడు ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్ మాత్ర‌మే అని స‌మాధానం ఇచ్చింది. అనేక ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాల‌ను పంచుకుంది. బాలు సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్ తో కలిసి తిరిగినట్లు చెప్పింది. తాను ఎంతో త్వరగా నిర్ణయాలు తీసుకుంటానని.. తన జీవితంలో పెళ్లి చేసుకోవడం అతి తొందరపాటు నిర్ణయంగా చెప్పింది.‘’నాకు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అంటే ఇష్టం. అలాగే జానీ కూడా. ఆ సినిమా హిట్ కాలేదు కాని నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. మా అమ్మాయికి గబ్బర్ సింగ్ ఇష్టం. అకీరాకు అయితే అత్తారింటికి దారేది. ఇలా చాలా విషయాలు పంచుకుంది రేణు. ప‌వ‌న్ సినిమా అఖిర‌తో రిమేక్ చేయాల్సి వ‌స్తే ఖుషీని ఎంచుకుంటాన‌ని చెప్పింది. కొంత క‌థ మార్పు చేసి సొంతంగా నిర్మిస్తాన‌ని అంటోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*