TANA అధ్యక్ష పోటీలో తాళ్లూరి జయశేఖర్‌, గోగినేని శ్రీనివాస్‌



Want create site? Find Free WordPress Themes and plugins.

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘంగా తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా)లో ఎన్నికల సందడి నెలకొంది. మొత్తం 40 పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్లు ఈ నెల 21న ముగిశాయి. అధ్యక్ష పదవికి తాళ్లూరి జయశేఖర్‌ (న్యూయార్క్‌), గోగినేని శ్రీనివాస్‌ (డెట్రాయిట్‌); కార్యదర్శిగా లావు అంజయ్య చౌదరి (అట్లాంటా), భక్తా బల్లా (సిలికాన్‌ వ్యాలీ); సహాయ కోశాధికారి పదవికి కొల్లా అశోక్‌ బాబు (ఒహాయో), ఎలమంచిలి రావు; కమ్యూనిటి సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి తాళ్లూరి మురళి, వేమూరి సతీశ్‌ పోటీ పడుతున్నారు. కోశాధికారిగా పొట్లూరి రవి (ఫిలడెల్ఫియా), సహాయ కార్యదర్శిగా దొడ్డపనేని శ్రీకాంత్‌ (సిలికాన్‌ వ్యాలీ), ట్రస్టీలుగా మండవ శ్రీనివాసరావు, వల్లేపల్లి శశికాంత, సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్‌గా అడుసుమిల్లి రాజేశ్‌, మహిళా విభాగం కో ఆర్డినేటర్‌గా దేవినేని లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*